Ticker

6/recent/ticker-posts

My opinion about movie reviews

 LATEST MOVIE REVIEW

REVIEW
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సినిమా చూడండి రా వెడవల్లారా రివ్యూ కాదు. 

నాకు ఒకటి అర్థంకాదు, ప్రతీ వక్కడూ సినిమా ని జడ్జ్ చేసే వాడే, కష్టపడి సినిమా తీసిన వాళ్ళ కన్నా 3 గంటలు చూసి చెప్పే వాడిడే గొప్ప అన్నట్టుగా మాట్లాడతారు. 

ఎందుకు రా లుచ్చా నా కోడకల్లారా ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదరా ఇలా సినిమా తీసే వాళ్ళ దొడ్డికి తినడం ఎందుకు, 

మరో పక్క రివ్యూ చదివి సినిమా బాగాలేదు అని చెప్పే వారు కొందరు, మీకెందుకురా సినిమా లు 

వీలైతే సినిమా చూడండి, వీలైనంత ఎంజాయ్ చేయండి పిచ్చ కుంట్ల రివ్యూ లు మాత్రం చదవకండి. 


Post a Comment

0 Comments